Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల వివాదంపై కోర్టుకు వెళ్తాం: జగన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:59 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల వివాదంపై కోర్టుకు వెళ్తాం: జగన్ - Ushodayam
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల అంశంపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని జగన్ తెలిపారు. తమ అభ్యర్థుల జాబితాను SECతో పాటు న్యాయస్థానానికి సమర్పిస్తామని, నామినేషన్లు వేసే పరిస్థితి లేదని వివరిస్తామని చెప్పారు. నామినేషన్ పత్రాల తరహాలోనే ప్రజల ఓటు, ఆస్తి పత్రాలను కూడా టీడీపీ గూండాలు చింపేస్తారని జగన్ విమర్శించారు. ప్రజలు తిరగబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...