Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్ పిచ్‌ బంతులతో అదరగొడుతున్న బ్రార్

Udayam Desk Nov 09, 2026 10:40 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
షార్ట్ పిచ్‌ బంతులతో అదరగొడుతున్న బ్రార్ - Ushodayam
న్యూజిలాండ్‌తో తొలి రెండు వన్డేల్లో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ ఆకట్టుకుంటున్నాడు. షార్ట్ పిచ్‌ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రెండు మ్యాచుల్లో భారత పేసర్లు తీసిన 9 వికెట్లలో బ్రార్ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టడం విశేషం.

Comments

G
Loading comments...