వార్తలకు తిరిగి వెళ్లండి
షాంఘైలో లెజెండ్స్ క్రికెట్ లీగ్ ప్రారంభం

చైనాలో క్రికెట్ విస్తరణే లక్ష్యంగా ఎనిమిది జట్లతో కూడిన డబ్ల్యూసీసీ లెజెండ్స్ టీ20 లీగ్ వచ్చే ఏడాది మేలో షాంఘైలో ప్రారంభం కానుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ (డబ్ల్యూసీసీ), డాంగ్యుహుయ్ స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ఈ టోర్నీని నిర్వహించనున్నాయి.
ఈ లీగ్‌లో పలువురు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు ఆడనున్నారు. అయితే పాల్గొనే ఆటగాళ్ల జాబితాను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు.
Comments
Loading comments...
