వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొత్తగా నీరు చేరడం లేదు. ఆదివారం ఉదయం 6 గంటలకు 1,075.70 అడుగుల నీటిమట్టం, 34.337 టీఎంసీల నిల్వ నమోదైంది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో సున్నాగా ఉంది.
మొత్తం 719 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, గతేడాది ఇదే సమయానికి 80.501 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

