Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్నబియ్యం సరఫరాలో అక్రమాలు.. ఐదుగురు మిల్లర్లు సీఐడీ అదుపులో

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:13 PM హైదరాబాద్General
సన్నబియ్యం సరఫరాలో అక్రమాలు.. ఐదుగురు మిల్లర్లు సీఐడీ అదుపులో - Ushodayam
సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేశారన్న ఆరోపణలపై ములుగు జిల్లాకు చెందిన ఐదుగురు రైస్‌ మిల్లర్లను సీఐడీ అదుపులోకి తీసుకుంది. వారిని వరంగల్‌కు తరలించింది. మూడు జిల్లాల్లోని 16 మిల్లుల ద్వారా 3,385.820 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యం సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు సాగుతోంది.

Comments

G
Loading comments...