Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజూకు లాలెట్టన్ అదిరే సమాధానం

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 2:15 PM జాతీయంవినోదం
సంజూకు లాలెట్టన్ అదిరే సమాధానం - Ushodayam
క్రికెటర్ సంజూ శాంసన్‌కు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనతో మాట్లాడుతూ ‘పూ మోనే దినేశా’ అంటూ మోహన్‌లాల్ ఫేమస్ డైలాగ్ చెప్పిన విషయాన్ని సంజూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి స్పందించిన మోహన్‌లాల్.. సచిన్ సిక్సర్ కొట్టినప్పుడు బౌలర్‌కు ‘తర్వాతి బంతి వేయడానికి ప్రయత్నించు’ అనే సవాలు విసిరినట్లని వివరించారు.

Comments

G
Loading comments...