Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింగరేణి కార్మికులకు 419 కోట్ల బోనస్

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 6:09 PM హైదరాబాద్General
సింగరేణి కార్మికులకు 419 కోట్ల బోనస్ - Ushodayam
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ కింద ప్రభుత్వం రూ.419 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మొత్తాన్ని నవంబర్ 5న సుమారు 38 వేల మంది NCWA కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 అందనుంది. దసరా లాభాల వాటాతో కలిపి నెల రోజుల్లో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...