Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ నటీమణులను పక్కన పెడుతున్నారు: రజిత

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:40 PM జాతీయంవినోదం
సీనియర్ నటీమణులను పక్కన పెడుతున్నారు: రజిత - Ushodayam
సీనియర్ నటీమణులను రెగ్యులర్ ముఖాలంటూ పక్కన పెడుతున్నారని నటి రజిత ఆవేదన వ్యక్తం చేశారు. మగ నటులకు వరుస అవకాశాలు ఇస్తూ, అదే వయసున్న నటీమణులను ఎందుకు విస్మరిస్తున్నారని దర్శకులను ప్రశ్నించారు. హీరోయిన్ పాత్రలు కోరుకోవడం లేదని, నదియా, ఖుష్బూ స్థాయి పాత్రలు కాకపోయినా ఇతర అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మౌళి నటించిన ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...