Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Harika Nov 26, 2026 10:37 AM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టీవీఎస్ వాహనంపై ప్రధాన రహదారిని దాటుతున్న తానీషాను హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తానీషాను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు.

Comments

G
Loading comments...