Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాముడి విగ్రహ తొలగింపుపై శశిధర్‌ ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:32 AM హైదరాబాద్General
శ్రీరాముడి విగ్రహ తొలగింపుపై శశిధర్‌ ఆగ్రహం - Ushodayam
హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో శ్రీరాముడి విగ్రహాన్ని పోలీసులు తొలగించడంపై భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నేత రావినూతల శశిధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. నవరాత్రుల అనంతరం విగ్రహాన్ని తొలగిస్తామని ముందే చెప్పినా పోలీసులు చర్యలు చేపట్టారని విమర్శించారు.

Comments

G
Loading comments...