వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీలంక-ఏ జట్టుకు కెప్టెన్‌గా పవన్ రత్నాయకే

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు పవన్ రత్నాయకేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.24 ఏళ్ల పవన్‌కు సీనియర్ స్థాయి జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి.
నవంబర్ 19 నుంచి 29 వరకు దోహాలో ఈ టోర్నీ జరగనుంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ పోటీల్లో శ్రీలంక-ఏ జట్టు గ్రూప్-ఏలో బంగ్లాదేశ్-ఏ, తలపడనుంది.
Comments
Loading comments...
