Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెన్సస్ లో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయాలి: శ్రీనివాస్ గౌడ్

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 6:01 PM హైదరాబాద్General
సెన్సస్ లో ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేయాలి: శ్రీనివాస్ గౌడ్ - Ushodayam
హైదరాబాద్‌లో ఆల్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ కోఆర్డినేషన్ కమిటీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సెన్సస్–2027లో ఓబీసీ కాలమ్‌తో పాటు ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి కులగణన చేపట్టాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం హక్కులు, రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్‌తో త్వరలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...