Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంచరీతో చెలరేగిన ధనంజయ

Sai Nath Nov 11, 2026 3:00 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
సెంచరీతో చెలరేగిన ధనంజయ - Ushodayam
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక బ్యాటర్‌ ధనంజయ డిసిల్వ సెంచరీతో అదరగొట్టాడు. 151 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 14వ సెంచరీ. కుసాల్‌ మెండిస్‌ (75)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. మూడో రోజు రెండో సెషన్‌ ముగిసే సమయానికి లంక 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ధనంజయ 120 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Comments

G
Loading comments...