వార్తలకు తిరిగి వెళ్లండి
సెంచరీ చేసినా ఇంకా మెరుగవ్వాలి: నమన్ ధిర్

టీమిండియా ఆటగాడు నమన్ ధిర్.. కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి ఆటగాడికి జట్టులో నిర్దిష్ట పాత్ర ఉండాలని గంభీర్ కోరుకుంటారని తెలిపాడు. సెంచరీ చేసినా జట్టు గెలుపే ముఖ్యమని, తదుపరి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడాలని సూచిస్తారని చెప్పాడు.
ఫినిషర్‌గా తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం తనకు ఇష్టమని వెల్లడించాడు.
Comments
Loading comments...
