వార్తలకు తిరిగి వెళ్లండి
సెమీస్‌కు జెస్సికా పెగులా

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగులా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో లిండా నోస్కోవాపై 7-6 (7/2), 4-6, 7-5తో విజయం సాధించింది. నిర్ణయాత్మక సెట్‌లో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని గెలిచిన పెగులా.. కెరీర్‌లోనే అత్యధికంగా 16 ఏస్‌లు సంధించింది.
మరో మ్యాచ్‌లో కోకో గాఫ్ 6-4, 7-5తో మార్టా కోస్ట్యుక్‌పై గెలిచినా సెమీస్‌కు చేరలేకపోయింది.
Comments
Loading comments...
