వార్తలకు తిరిగి వెళ్లండి
సెమీస్ బెర్తే లక్ష్యం.. నేడు యూఏఈతో ఇండియా-ఎ కీలక పోరు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో సెమీఫైనల్ బెర్తు లక్ష్యంగా తిలక్ వర్మ సారథ్యంలోని ఇండియా-ఎ నేడు యూఏఈతో తలపడనుంది. దోహా వేదికగా ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రూప్-బి మ్యాచ్ సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.
ఇందులో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ చేరుతుంది. ఓడితే పాకిస్థాన్-ఎ, నేపాల్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
Comments
Loading comments...
