వార్తలకు తిరిగి వెళ్లండి
సచిన్ రికార్డును అధిగమించి.. సంజయ్ మంజ్రేకర్ సరసన చేరిన యశస్వి జైస్వాల్

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో బరిలోకి దిగడం ద్వారా భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ప్రపంచ రికార్డును సమం చేశాడు. తన కెరీర్‌లోని మొదటి 33 టెస్టులను వేర్వేరు వేదికలపై ఆడిన ఆటగాడిగా సంజయ్ మంజ్రేకర్ సరసన నిలిచాడు.
ఈ క్రమంలో 32 టెస్టులతో ఉన్న దిగ్గజం సచిన్ తెందుల్కర్ రికార్డును యశస్వి అధిగమించాడు.
Comments
Loading comments...
