వార్తలకు తిరిగి వెళ్లండి
వైభవ్ బ్యాటింగ్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ ఫన్నీ పోస్ట్

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ 53 బంతుల్లో 204 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.
వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్‌పై ఐస్‌లాండ్ క్రికెట్ స్పందిస్తూ, అతడి బ్యాట్‌లో ఎన్విడియా AI చిప్స్ ఉన్నాయేమోనంటూ సరదాగా పోస్టు చేసింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
