వార్తలకు తిరిగి వెళ్లండి
మిక్స్‌డ్ క్రికెట్ లీగ్‌కు జహీర్ ఖాన్ ముందడుగు

పురుషులు, మహిళలు కలిసి ఆడే మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్ ‘ఈక్వల్’ ప్రారంభానికి టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం జర్మనీ క్రికెట్ సమాఖ్యతో చేతులు కలిపాడు.
వచ్చే ఏడాది ఆగస్టులో తొలి సీజన్ ప్రారంభం కానుంది. ఐదు జట్లతో జరిగే ఈ టోర్నీలో ఒక్కో జట్టుకు 18 మంది ఆటగాళ్లు ఉంటారు. తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఆడతారు.
Comments
Loading comments...
