వార్తలకు తిరిగి వెళ్లండి
కొత్త బంతితో భారత్.. కివీస్ 238/5

భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో తొలి రోజు ఆట కొనసాగుతోంది. 81 ఓవర్లకు కివీస్ 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. రెండో కొత్త బంతిని భారత్ తీసుకోగా.. ఆకాశ్‌దీప్ బౌలింగ్ ప్రారంభించాడు.
క్రీజులో టామ్ బ్లండెల్ (49*), గ్లెన్ ఫిలిప్స్ (32*) ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పారు.
Comments
Loading comments...
