వార్తలకు తిరిగి వెళ్లండి
బంతి ఎదుర్కోకుండానే బౌల్డ్ అయిన డాటిన్

మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్ హీట్‌తో మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ బ్యాటర్ డియాండ్రా డాటిన్ బంతిని ఎదుర్కోకుండానే బౌల్డ్ అయింది.
నిబంధనల ప్రకారం కొత్త బ్యాటర్ 75 సెకన్లలోపు క్రీజులోకి రాకపోవడంతో సారా గ్లెన్ ఫ్రీబాల్ వేసి వికెట్ తీసింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
Comments
Loading comments...
