వార్తలకు తిరిగి వెళ్లండి
బౌలింగ్ వైఫల్యమే కొంపముంచింది

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో శ్రీలంక చేతిలో ఇండియా-ఎ జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో 317 పరుగులు చేసినా, తొలి 15 ఓవర్లలో బౌలర్లు ప్రణాళికలు అమలు చేయలేకపోవడమే ఓటమికి కారణమని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
ఓటమి బాధాకరమే అయినా తనూష్ కోటియన్, షాబాజ్ అహ్మద్ ప్రదర్శన సానుకూల అంశమని తిలక్ తెలిపాడు.
Comments
Loading comments...
