వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీలంక-A ముందు భారత్-A 317 పరుగులు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే సెమీఫైనల్‌లో శ్రీలంక-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-A 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. అభిషేక్ (78), షాబాజ్ (54*), తిలక్ వర్మ (53) రాణించారు.
వైభవ్ 40, తనూష్ 28, కుశాగ్ర 21 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లు రవిందు, నిపున్, జనిత్ రెండేసి వికెట్లు తీశారు.
Comments
Loading comments...
