వార్తలకు తిరిగి వెళ్లండి
సౌద్ షకీల్ అరుదైన రికార్డు

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 90ల్లో (93, 97) ఔటైన పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో నర్వస్ నైంటీస్‌లో ఔటైన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
రావల్పిండి వేదికగా జరిగిన ఈ తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్‌లోని రెండో టెస్ట్ నవంబర్ 17న ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
