Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:59 PM నారాయణపేటGeneral
సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి: కలెక్టర్ - Ushodayam
కోస్గిలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం మ్యూజియాన్ని పరిశీలించారు. భవనం, పరికరాల భద్రతకు చర్యలు తీసుకోవాలని, పరికరాల ఏర్పాటు పనులను మరో రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...