Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

OTTలోకి ‘హైకూ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 7:32 AM జాతీయంGeneral
OTTలోకి ‘హైకూ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Ushodayam
‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు పొందిన శ్రీదేవి ఆపళ్ల నటించిన ‘హైకూ’ చిత్రం ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ ప్రేమకథా చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నవంబర్ 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...