Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 4:39 PM జాతీయంGeneral
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు - Ushodayam
రష్యాలోని సమారా రీజియన్‌లో Novokuybyshevsk ఆయిల్ రిఫైనరీ, Konservsushprod ఫ్యాక్టరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దాడుల తర్వాత రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగి, పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. మిలిటరీకి ఆహార సరఫరా చేసే ఫ్యాక్టరీ కూడా మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Comments

G
Loading comments...