వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. వైకాపా నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషపై ఆమె 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో బొత్స కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది.
గరివిడి జడ్పీటీసీగా బొత్స కోడలు పూజిత విజయం సాధించగా.. బొండపల్లిలో కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు.
Comments
Loading comments...

