Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రజాతీర్పును అవమానించడం జగన్‌కు అలవాటు: పల్లా

Follow Ushodayam on Google
Sai Nath Nov 07, 2026 9:08 PM అమరావతిGeneral
 ప్రజాతీర్పును అవమానించడం జగన్‌కు అలవాటు: పల్లా - Ushodayam
పట్టణం నుంచి పల్లె వరకు ప్రజలు కూటమి సుపరిపాలనకు పట్టం కట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు కూటమి పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఎన్నికల విధానంపై జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు 2.60 కోట్ల మంది ఓటర్లను అవమానించేలా ఉన్నాయని పల్లా విమర్శించారు.

Comments

G
Loading comments...