వార్తలకు తిరిగి వెళ్లండి
రికార్డు మ్యాచ్‌లో వైభవ్‌కు ఓటమి

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బిహార్ కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. 15 ఏళ్ల 232 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టి టీ20 చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే సౌరాష్ట్ర చేతిలో బిహార్ 5 వికెట్ల తేడాతో ఓడింది.
గతంలో క్రొయేషియా ఆటగాడు జాక్ వుకుసిక్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు.
Comments
Loading comments...
