Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు కార్ల ఢీకొని గాల్లోకి ఎగిరిన బైకర్

Harika Nov 26, 2026 2:42 PM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
తూర్పు గోదావరి జిల్లాలో రెండు కార్లు బైక్‌ను బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకర్ కొన్ని మీటర్ల దూరం గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. ఘటన సీసీటీవీలో రికార్డైంది. ఆశ్చర్యకరంగా స్వల్పగాయాలతో బయటపడిన బైకర్ వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్లాడు.

Comments

G
Loading comments...