వార్తలకు తిరిగి వెళ్లండి
రెండో కొత్త బంతితో భారత్ గురి

భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు ఐదో రోజు ఆటలో కివీస్ 82 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. భారత్ రెండో కొత్త బంతిని తీసుకుంది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్ (1), డారిల్ మిచెల్ (20) ఉన్నారు.
అంతకుముందు అన్షుల్ కాంబోజ్ టామ్ బ్లండెల్ (15)ను ఔట్ చేశాడు. డీఆర్‌ఎస్ ద్వారా వికెట్ దక్కింది.
Comments
Loading comments...
