Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల కాలువలకు నీటి విడుదల

Follow Ushodayam on Google
Udayam Desk Sep 23, 2026 9:16 AM జోగులాంబ గద్వాల్ General
జూరాల కాలువలకు నీటి విడుదల - Ushodayam
రైతులు, బీఆర్ఎస్ నేతల ఆందోళనల నేపథ్యంలో జూరాల ఎడమ, కుడి కాలువల గేట్లను ఎత్తి సాగునీరు విడుదల చేశారు. గత వారం రోజులుగా నీటి కోసం రైతులు ఆందోళన చేపట్టారు. తాజాగా కాలువలకు నీరు రావడంతో పంటలను కాపాడుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...