వార్తలకు తిరిగి వెళ్లండి
రాజ్యాంగ విలువలను కాపాడాలి: కేటీఆర్

Photo Gallery
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ పరిషత్ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ పునాదులని పేర్కొన్నారు.
ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడటం, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ప్రజా జీవితంలో ఉన్నవారి బాధ్యతని కేటీఆర్ అన్నారు.
Comments
Loading comments...


