వార్తలకు తిరిగి వెళ్లండి
ఆనంద్ మోహన్ విడుదల రద్దు

ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. నెల రోజుల్లోగా తిరిగి జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.
ఆయన విడుదలకు బిహార్ ప్రభుత్వం జైలు నిబంధనలు సవరించడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. కృష్ణయ్య భార్య ఉమాదేవి పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...
