వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలికి గాయాలు

బోధన్ మండలం సిద్దాపూర్‌లో ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందపడి శేషుబాయ్ (54) తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు కదిలించడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు విరిగాయి. 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
