Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌ నుంచి మారిషస్‌కు 10 లక్షల పేడ దివ్వెలు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 02, 2026 11:00 AM జాతీయంGeneral
రాజస్థాన్‌ నుంచి మారిషస్‌కు 10 లక్షల పేడ దివ్వెలు - Ushodayam
రాజస్థాన్‌లో ఆవు పేడతో తయారు చేసిన 10 లక్షల పర్యావరణహిత దివ్వెలను దీపావళి కోసం మారిషస్‌కు పంపించారు. మరో 6.5 లక్షల దివ్వెలను దేశంలోని 16 రాష్ట్రాలకు సరఫరా చేశారు. 70కి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు, యువత వీటి తయారీలో పాల్గొంటున్నారు. పేడతో సేంద్రియ ఎరువులు, అగరుబత్తీలు, పూలకుండీలు, దేవతా విగ్రహాలనూ రూపొందిస్తున్నారు.

Comments

G
Loading comments...