Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులకు నట్టల నివారణ మందులు వేయాలి: సదానందం

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:16 PM వికారాబాద్General
పశువులకు నట్టల నివారణ మందులు వేయాలి: సదానందం - Ushodayam
పశువులకు రోగాలు సోకకుండా నట్టల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సదానందం తెలిపారు. సోమవారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివారెడ్డిపేట గోశాలలో ఆవులు, దూడలకు మాత్రలు వేశారు. ప్రతి దూడకు నట్టల నివారణ మాత్రలు వేసి పశువులను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో పశువుల సంరక్షణపై శ్రద్ధ వహించాలని కోరారు.

Comments

G
Loading comments...