వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నవంబర్ 2 నుంచి 8 వరకు బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.4,690 పెరిగి రూ.1,43,570కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,600గా ఉంది.
వెండి ధర కిలోకు రూ.2.05 లక్షల వద్ద కొనసాగుతోంది. ధరల పెరుగుదలతో కొనుగోలుదారులపై భారం పెరిగింది.
Comments
Loading comments...

