Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో నీటమునిగిన పంటలను పరిశీలించిన ఏఓ

Follow Ushodayam on Google
Sathish Sep 25, 2026 6:46 PM కాకినాడGeneral
ప్రత్తిపాడులో నీటమునిగిన పంటలను పరిశీలించిన ఏఓ - Ushodayam
ప్రత్తిపాడు మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారి జోకా అమృత పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీరు, పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...