వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

దోహాలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇషా సింగ్, మను భాకర్, దివ్య సుబ్బరాజులతో కూడిన జట్టు 1,761 పాయింట్లు సాధించింది.
దక్షిణ కొరియా రజతం, వియత్నాం కాంస్యం గెలుచుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో మను భాకర్ నాలుగో స్థానం, ఇషా సింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారత్ 9 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Loading comments...
