Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ పాండియన్‌ కన్నుమూత

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 4:49 PM జాతీయంవినోదం
ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ పాండియన్‌ కన్నుమూత - Ushodayam
దక్షిణాది సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాల పాటు సేవలందించిన ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ పాండియన్‌ (74) కన్నుమూశారు. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావు, కృష్ణ, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి ప్రముఖ నటులకు ఆయన మేకప్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో సేవలందించారు.

Comments

G
Loading comments...