Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజ్ఞానంద, అర్జున్‌, వైశాలికి గట్టి పోటీ

Sai Nath Nov 10, 2026 11:25 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ప్రజ్ఞానంద, అర్జున్‌, వైశాలికి గట్టి పోటీ - Ushodayam
బుడాపెస్ట్‌లో మంగళవారం ప్రారంభం కానున్న టోటల్‌ చెస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద,అర్జున్‌ ఎరిగైసి, వైశాలికి గట్టి పోటీ ఎదురుకానుంది.ప్రపంచ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ సహా 24 మంది స్టార్‌ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఫాస్ట్‌ క్లాసిక్‌,ర్యాపిడ్‌,బ్లిట్జ్‌ మూడు ఫార్మాట్లలో పోటీలు జరగనున్నాయి.నవంబర్‌ 19,20 తేదీల్లో కీలక నాకౌట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...