Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలపై అదనపు పన్నులు, ఛార్జీలు మోపొద్దు: సీఎం చంద్రబాబు

Sujatha Nov 26, 2026 10:42 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ప్రజలపై అదనపు పన్నులు, ఛార్జీలు మోపొద్దు: సీఎం చంద్రబాబు - Ushodayam
ప్రజలపై అదనపు పన్నుల భారం మోపవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్త ఛార్జీలు పెంచకుండా, ఆదాయ లీకేజీలను అరికట్టి ప్రభుత్వ రాబడి పెంచాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఆదాయార్జన శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించి, ప్రతి వారం ఆదాయంపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...