వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ప్రియురాలు సమ్రీన్‌తో అర్షదీప్ నిశ్చితార్థం

టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అతడు బుధవారం అక్కడే ఈ వేడుక నిర్వహించాడు.
సమ్రీన్‌కు ఉంగరం తొడుగుతున్న ఫొటోలను ‘నా కాబోయే భార్య’ అంటూ అర్షదీప్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సమ్రీన్ కూడా తనకు అందిన ఉంగరం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
Comments
Loading comments...
