Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉపాధ్యాయుడు విఠల్‌ కన్నుమూత

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 10:38 AM ఆదిలాబాద్General
ప్రభుత్వ ఉపాధ్యాయుడు విఠల్‌ కన్నుమూత - Ushodayam
తలమడుగు మండలం అర్లి(కే) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మైస విఠల్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు ప్రజా ఉద్యమాల్లో ఆయన చేసిన సేవలను గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. ఆదివారం అర్లి(కే)లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...