Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరి

Anuroop Nov 26, 2026 2:48 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరి - Ushodayam
ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌కు గౌరవం ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంథనిలో కళాశాల శంకుస్థాపన శిలాఫలకంపై సీఎం, మంత్రుల పేర్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాస్తూ పేర్లు, ఫొటో వెంటనే చేర్చాలని కోరారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...