Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 2:43 PM ఆసిఫాబాద్General
పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Ushodayam

Photo Gallery

పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - gallery image 1
పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - gallery image 2
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌, స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. వారు చదువుతున్న కళాశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...