వార్తలకు తిరిగి వెళ్లండి
పంత్‌కు గ్రీన్ సిగ్నల్.. కివీస్‌కు పయనం

టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన అతడు గురువారం న్యూజిలాండ్ బయలుదేరనున్నట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీఓఈలో మ్యాచ్ సిమ్యులేషన్ డ్రిల్స్‌లో పాల్గొంటున్నాడు.
బుధవారం సీఓఈ నుంచి అనుమతి లభించే అవకాశముంది. భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ఈ నెల 19న ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
