Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనితీరు ఆధారంగానే నామినేటెడ్ పదవులు: మంత్రి లోకేశ్

Follow Ushodayam on Google
Shruthi Oct 07, 2026 7:59 AM అమరావతిGeneral
పనితీరు ఆధారంగానే నామినేటెడ్ పదవులు: మంత్రి లోకేశ్ - Ushodayam
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను ఎలాంటి సిఫారసులు లేకుండా నామినేటెడ్ పదవులకు ఎంపిక చేస్తామని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలను పట్టించుకోని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...